సారాంశం
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గమ్యం పత్రిక పాఠకులకు, ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. చీకటిని తొలగించి వెలుగులు నింపే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాము.
ముఖ్య విషయాలు
- 1చీకటిని తొలగించి వెలుగులు నింపే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాము.
- 2ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా, ప్రజల గొంతుకగా ముందుకు సాగుతున్న గమ్యం జాతీయ దినపత్రిక పాఠకుల ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాము.
- 3గమ్యం పత్రిక పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గమ్యం పత్రిక పాఠకులకు, ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.
- 4మీ అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నిండాలని కోరుకుంటూ...
చీకటిని తొలగించి వెలుగులు నింపే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాము.
ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా, ప్రజల గొంతుకగా ముందుకు సాగుతున్న గమ్యం జాతీయ దినపత్రిక పాఠకుల ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాము.
గమ్యం పత్రిక పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గమ్యం పత్రిక పాఠకులకు, ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.
మీ అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నిండాలని కోరుకుంటూ...